Team India: ముక్కోణపు వన్డే సీరిస్ లో భారత మహిళల జట్టు..! 8 d ago

featured-image

శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్ల మధ్య ముక్కోణపు వన్డే సీరిస్ (ODI Tri-series) జరగనుంది. ఈ వన్డే ట్రై సిరీస్ ఈ నెల 27 నుంచి శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. మొదటి మ్యాచ్ శ్రీలంక, భారత మహిళల జట్లు.. రెండో మ్యాచ్ సౌతాఫ్రికా, భారత మహిళల జట్లు తలపడనున్నాయి. మొత్తం ఆరు మ్యాచులు జరగనుండగా..టాప్ 2 లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మే 11న కొలంబో వేదికగా జరుగనుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD